విజయవాడ:మోడీ ని తిడుతూ నగరం లో వెలిసిన ఫ్లెక్సీ లు.... టీడీపీ నాయకుడు కాట్రగడ్డ బాబు పేరు తో ఫ్లెక్సీలు.... నమ్మించి మోడీ నట్టేట ముంచాడు... గుండె రగిలిన ఆత్మగౌరవజాతి ... నడి సంద్రనా ప్రగతినావ నడిపించాలి.కుట్రకుతంత్రాలకు ఎదురొడ్డి పోరాడి నావ దరిచేర్చు మొనగాడా... చంద్రబాబు అని ఫ్లెక్సీ లో వుంది.