ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగినందుకు వ్యక్తి పై దాడి
submitted by masthanon 03/17/181
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం లోని కీసర గ్రామంలో ని ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగినందుకు వ్యక్తి పై దాడి చేసిన దేవాలయం చైర్మన్ కుక్కల శ్రీనివాసరావు గాయపడిన వ్యక్తి ని నందిగామ ఆసుపత్రికి తరలింపు.