కృష్ణా జిల్లా సెంటర్:విలేకరుల సమస్య లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన APUWJ సామూహిక దీక్షలో బాగంగా విజయవాడలో జరిగిన APUWJ సామూహిక దీక్షకు గన్నవరం నియోజకవర్గ ంనుండి విలేఖరులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. APUWJ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో విలేఖరులు ద్విచక్ర వాహనాల పై యూనియన్ జెండాలు,యూనియన్ టి షర్ట్ లు ధరించి విజయవాడలో దీక్ష శిబిరం వరకు విన్నుతా రీతిలో ప్రదర్శన చేస్తూ గన్నవరం లోని ప్రెస్ క్లబ్ నుండి బయలుదేరి వెళ్లారు. అట్లూరి రాజశేఖర్ జెండా ఉపి ర్యాలీ ప్రారంభించారు.