ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో పుల్లలచెరువు.మండల RWS అదికారి బి.వెంకటరెడ్డి . కాంట్రాక్టర్ లింగంగుట్ల మరియదాసు నుండి 10 వేలు లంచం తీసుకొంటుండగా ACB అదికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు కాంట్రాక్టర్ మరియదాసు 2017 ఎప్రియల్ లో పుల్లలచెరువు SC పాలెం లో నీటి అవసరాలకొరకు RWS అదికారుల సూచనమేరకు నీటిబోరు వేయించాడు ఇందుకు గాను లక్ష ఇరవైనాలుగువేలు అగ్రిమెంట్ జరిగినది ఈ బిల్లు పై అదికారుల ఆమోదం కొరకు పంపేందుకు AE బి. వెంకటరెడ్డి 10 వేలు లంచం డిమాండ్ చేసాడు లంచం ఇస్తేనే బిల్ చేయిస్తానని సంవత్సర కాలం నుండి కాంట్రాక్టర్ మరియదాసును వేదిస్తుండడంతో . విసిగివేసారిన మరియదాసు ఒంగోలు వెళ్ళి ACB .DSP తోట ప్రభాకర్ ని సంప్రదించగా వారు చెప్పిన సూచనల ప్రకారం ఈరోజు యర్రగొండపాలెం NGOS కాలనీలో నివాసముంటున్న RWS అదికారి వెంకటరెడ్డి ఇంటికి వెళ్ళి తాను కోరిన లంచం 10 వేలు ఇస్తుండగా తన బృందంతో కాపుకాసి ఉన్న ACB. DSP తోట ప్రభాకర్ తన బృందంతో వెంకటరెడ్డి ఇంటిపై దాడిచేయ్యగా కాంట్రాక్టర్ నుండి 10 వేలు లంచం తీసుకొంటుండగా AE వెంకటరెడ్డి ని రెడ్ హ్యాండ్ గా పట్టుకొన్నారు For Latest News&Updates To . Prajapower News Download Prajapower Mobile App www.prajapower.com