పశ్చిమగోదావరి జిల్లా:- . దేవరపల్లి మండలం త్యాజంపూడిగ్రామంలో సబ్ స్టేషను వద్ద సర్పంచ్ పట్టపుశెట్టి ఏడు కొండలు రైతులతో కలిసి ధర్నా . త్యాజంపూడిలో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ కాంట్రాక్టు పోస్టుల(షిప్ట్ఆపరేటర్) విషయంలో అవినీతి జరిగిందంటు ఆరోపణ .పోస్ట్ కు 6నుండి7లక్ష లు రూపాయి లు వరకు మాములు వసూలు చేసారని రైతుల ఆరోపణ.