కృష్ణాజిల్లా రమణక్కపేట ఆంధ్రాబ్యాంకులో 11మంది సబ్సిడి రుణాలు 15 లక్షలు టిడిపి నాయకుడు రంగు వెంకటేశ్వరావు గోల్ మాల్ చేసినట్లు పలువురు బాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.ఆంధ్రాబ్యాంక్ లో మంగళవారం ఎంపీడిఓ కె.పార్ధ సారధి విచారణ చేశారు.