కృష్ణా, కంకిపాడు.. కోడి పందాల శిబిరంపై పోలీసుల దాడి మూడు కోళ్లు, రూ.12,540లు నగదు, 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ విలేఖరుల సమావేశం నిర్వహించిన మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు తెలియజేసిన డీసీపీ గజారావు భూపాల్, ఏసీపీ విజయ్ భాస్కర్ కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికనిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడిఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరినఅధికారులు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.