చెట్టును ఢీ కొట్టిన ఇన్నోవా. ఐదుగురు మృతిఐదుగురికి తీవ్రగాయలు హాస్పిటల్ కు తరలింపు..
submitted by masthanon 03/09/181
*ఖమ్మం జిల్లా*
కొణిజర్ల మండలం.. పల్లిపాడు వద్ద చెట్టును ఢీ కొట్టిన ఇన్నోవా. ఐదుగురు మృతి. ఐదుగురికి తీవ్రగాయలు హాస్పిటల్ కు తరలింపు.మృతులు వరంగల్ జిల్లా వర్దన్నపేటవాసులు. తాడెపల్లిగుడెంలో పెళ్ళికి వెళ్ళి వస్తుండగా ప్రమాదం.