ఆంద్రప్రదేశ్ లోని అంతట కదం తొక్కిన APUWJబడ్జెట్లో రూ"200 కోట్లు కేటాయించాలి,విలేకరుల పిల్లలకు విద్యాసంస్థల్లో60%శాతంరాయితీకల్పించాలి.విలేకరులకు మూడు పడకల గదులను కేటాయించాలి.జనలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి-APUWJ