దళితులపై జరుగుతున్న దాడులకి నిరసనగా గుంటూరులో ఆత్మ గౌరవ సభ నిర్వహించారు.ఈ సభలో వక్తలు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఖండించారు.