నంద్యాల లోని R.S రోడ్డు నందు గల పెద్ద చర్చ్ వద్ద ఇంటర్ నేషనల్ ఉమేన్స్ డే సందర్భంగా ఈ రోజు రైల్వే స్టేషన్ సమీపమున ఉన్న పెద్ద చర్చ్ దగ్గర నంద్యాల అర్బన్, మరియు రూరల్ ప్రాజెక్టు ఆఫీసరు ఆథ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన కార్యక్రమం లోమహీళల అభ్యున్నతికి ఇది సరియైన సమయంగా భావించి స్త్రీలు అన్ని రంగాలలో ముందడుగు లో ఉన్నారని వారిని ప్రోత్సహించి అన్ని రంగలలో వారి అభ్యున్నతికి కృషి చేయవలేవలేనని అర్బన్ ప్రాజెక్ట్ ఆఫీసరు ఆగ్నేష్ ఏంజిల్ ప్రాజెక్ట్ ఆఫీసరు నంద్యాల మరియు సూపర్ వైజర్లు ఈకార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా నిర్వహించారు ఈకార్యక్రమం 1నుంచి7రోజులు ఈకార్యక్రమాలు కొనసాగుతుందని ప్రాజెక్టు ఆఫీసరు ఆగ్నేస్ ఏంజెల్ గారు తెలిపారు.