ప్రతేక హోదాకోసం కార్ల ర్యాలీని జెండాఊపిప్రారంభించిన ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీ వి యల్ నరసింహరాజు.
submitted by masthanon 03/01/181
ప్రతేక హోదా కోసం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించేందుకు బయలుదేరిన వై సి పీ నాయకులు . కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీ వి యల్ నరసింహరాజు.