రోడ్డు ప్రమాదంలొ జర్నలిస్టులకు తీవ్రగాయాలు .ఆంధ్రా అస్పత్రికి తరలింపు .

submitted by masthan on 02/27/18 1

.రాష్ట్రానికి ప్రత్యెక హోదాను ఇవ్వాలనీ కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తున్న స్వచ్ఛ్ పాలిటిక్స్ సంస్త నిర్వాహకుడు బడే జానీ అయన మిత్రబృందం ఈరొజు తెల్లవారుజామున గుంటురు విజయవాడ జతియరహదారిపై కాజా గ్రామసమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి . విషయము తెలుసుకున్న ఏపీయూడబ్యుజె నాయకులు అంబటి అంజనేయులు , ఐవి సుబ్బరావు , నిమ్మరాజు చలపతిరావులు క్షతగాత్రులను తక్షణం విజయవాడ ఆంద్ర అస్పత్రికి తరలింపజేశారు. ప్రస్తుతం బడేజాని తో సహా గాయపడిన వారందరికీ చికిత్స కొనసాగుతుంది . ప్రమాదంలొ గాయాలు అయ్యాయని త్వరలోనే అందరు కోలుకుంటారని ఆంద్ర అస్పత్రి చైర్మన్ డాక్టరు పివి రమణమూర్తి తెలిపారు

Leave a comment

Be the first to comment

Collections with this video
Email
Message
×
Embed video on a website or blog
Width
px
Height
px
×
Join Huzzaz
Start collecting all your favorite videos
×
Log in
Join Huzzaz

facebook login
×
Retrieve username and password
Name
Enter your email address to retrieve your username and password
(Check your spam folder if you don't find it in your inbox)

×