కృష్ణాజిల్లా నూజివీడులో హోటల్స్ పై మాంసo అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,నూజివీడు మున్సిపల్ కమీషనర్ మల్లిఖార్జనరావు అధికారులు ఆదివారం హోటళ్ళపై ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ తనిఖీల్లో అధిక మాంసం నిల్వలున్న వలువేటి హోటల్ కి 30వేలు జరిమానా,మాటూరి హోటల్ కి 30వేలు జరిమానా ,మహతి హోటల్ కి 40వేలు జరిమానా విధించారు. For Latest News&Updates To . Prajapower News Download Prajapower Mobile App www.prajapower.com