విజయనగరం లో మహన్యుస్ బృందం పై జరిగిన దాడి కి నిరసనగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో తహశీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు