ఫ్రెండ్స్ ఈ మధ్యకాలం లో మన మొబైల్ ఫోన్ కెమెరా క్వాలిటీ చాల ఇంప్రూవ్ అవుతూ వస్తుంది ... ఇలాంటి సమయం లో కూడా మన దెగ్గర ఫోటో తీయడానికి 3 ఆప్షన్స్ ఉంటాయి ... 1 మన మొబైల్ ఫోన్ , 2. డిజిటల్ కెమెరా, 3 dslr .. ఈ మూదిటింటి లో తేడాలు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము ... ముందుగా మనం మొబైల్ ఫోన్ మరియు డిజిటల్ కెమెరా గురించి తెలుసుకుందాము ఏ కెమెరా అయిన ... మంచి ఫోటో కోసం అన్నిటికంటే ముఖ్యమైనది ఇమేజ్ సెన్సార్ ఇంతకూ ముందు మనదేగ్గర కెమెరా లలో ఫిలిం ఉపయోగించేవాళ్ళం .మనం ఫోటో తీసినతరువాత ..ఆ ఫిలిం పై ఫోటో వచ్చేయ్ది ..వాటికి మనం స్టూడియో కి వెళ్లి ప్రింట్ చేయించుకునే వాళ్ళము డిజిటల్ కెమెరా వచ్చాక ఫిలిం రావడం ఆగి పోయాయి ...ఫిలిం స్థానం లో ఒక సెన్సార్ ని అమర్చడం జరిగింది ... మనం ఫోటో తీసిన తరువాత ఆ సెన్సార్ మనకు డిజిటల్ ఫార్మటులో ఫోటోను మన మొబైల్ లేక కెమెరా కు పంపుతుంది ... అలా వచ్చిన ఫోటో ను మనం మేమోరిలో సేవ్ చేసుకుంటాము .. సెన్సార్ ఎంత పెద్దగ ఉంటె .... ఫోటో అంత బాగా వస్తుంది ... ఇప్పుడు ఉదాహరణకు తీసుకోండి ... మన కెమెరా 8 మెగా పిక్సెల్ ఉందా 10 మెగా పిక్సెల్ ఉన్న ... ఈ లక్షల్లో ఉన్న చిన్న చిన్న పిక్సెల్ ఒక patron లో ఆ సెన్సార్ లో అమరచ బడుతాయీ ... సెన్సార్ ఎంత పెద్దగ ఉంటె ...పిక్సెల్ కుడా పెద్దగ ఉంటాయీ...ఈ పిక్షెల్స ఎంత పెద్దగ వుంటే మనకు అంత మంచి క్వాలిటీ లో ఇమేజ్ దొరుకుతుంది ... సెన్సార్ సైజు గాన మనం తీసుకున్నతైతేయ్ ...ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్స్ లో ..డిజిటల్ కెమెరా లో పెద్ద తేడ లేదు .. ఈ డిజిటల్ కెమెరా లో ఎంత పెద్ద సెన్సార్ ఉంటుందో ...ఈ మధ్య కాలం లో వచ్చీ మొబైల్స్ ఫోన్ లో కూడా ...అంత పెద్ద సెన్సార్ లు మొబైల్స్ లో వస్తున్నాయీ ,,, సెన్సార్ గురించి మాట్లాడే తట్లితే రెండిటిలో ... సమానత్వం ఉంది అని చెప్పవచ్చు ... రెండవాది లెన్స్ ... లెన్స్ గురించి మాట్లదితేయ్ ... ఎటువంటి సందేహము లేకుండా చెప్పవచ్చు ... డిజిటల్ కెమెరా లెన్స్ ..మీ మొబైల్ తో పోల్చుకుంటే చాల పెద్దదిగా ఉంటుంది ... ఈ లెన్స్ ద్వార 2x 3x 4 జూమ్ చేసుకోవచ్చు ... డిజిటల్ కెమెరా తో పోల్చుకుంటే ... మొబైల్ ఫోన్ లో జూమ్ క్వాలిటీ అంత బాగా ఉండదు... జూమ్ చేసి ఫోటో తీయవలసిన సందర్భాలు చాల తక్కువ ఉంటాయీ... జూమ్ చేసే బదులు మొబైల్ తో మనం దెగ్గరికి వెళ్లి ఫోటో తీసుకోవచ్చు ... అని న అభిప్రాయం 3 వది ఫ్లాష్ .. డిజిటల్ కెమెరా లో మనకు xenon flash ఉంటుంది ... మొబైల్ ఫోన్ లలో ఒక సాధారణ మైన led ఉంటుంది ...ఫ్లాష్ లైట్ తో పోల్చుకుంటే ...మొబైల్ led తో నైట్ మోడ్ లో చాల తేడ ఉంటుంది ... నాకు తెలిసి .. కేవలం ఈ ఒక్క ఫ్లాష్ లైట్ కారణంగా ... మనం డిజిటల్ కెమెరా సపరేటుగా క్యారింగ్ చేయడం వేస్ట్ అనుకుంటాను ... కెమెరా అంటే మనకు ఎక్కడి కైనా క్యారి చేసుకోవడానికి ఈజీ గ ఉండాలి ...తీసిన ఫోటోను బంధువులకు స్నేహితులకు whatsapp లేక పేస్ బుక్ లో షేర్ చేసుకోగలగాలి ...డిజిటల్ కెమెరా తీసుకున్నట్లితే మనకు ఫోటో పంపాలి అంటే ...సిస్టం లో కాపీ చేసుకొవాలి ...ఇలా చాల ప్రాసెస్ ఉన్నాయి... సో ఫ్రెండ్స్ ... డిజిటల్ కెమెరా తో పోల్చుకుంటే ... మనకు మొబైల్ ఫోన్ చాల బెటర్గా ఉంటుంది ... ఇక dslr గురించి మాట్లాడితే ..... ఒక dslr కు ...ఈ మొబైల్ తో మరియు డిజిటల్ కెమెరా తో పోల్చడం ... dslr కి అవమానిన్చినట్లే ...dslr సెన్సార్ చూసినట్లయితే మొబైల్ మరియు డిజిటల్ కెమెరా తో 8 లేక 10 రెట్లు పెద్దగా ఉంటుంది ... మీరు 8 మెగా పిక్సెల్ కాని 10 మెగా పిక్సెల్ ఇలా ఎన్ని పిక్సెల్స్ అయీన సెన్సార్ పైన అమర్చ బడి ఉంటుంది ... సెన్సె ఎంత పెద్దగ ఉంటె pixel అంత పెద్దగ ఉంటాయీ. ఈ pixel ఎంత పెద్ద గ ఉంటే పిక్చర్ అంత క్వాలిటీగ వస్తుంది ... dslr ఫోటో క్వాలిటీ అన్ని కెమెరా ల కంటే చాల బాగా ఉంటుంది కాని ...dslr ఆపరేట్ చేయడానికి ఫోటో గ్రాఫి లో అనుభవం ఉండాలి .... అందరికి dslr తో ఫోటో తీయడం సాధ్యం కాదు... ఆటో మోడ్ లో పెట్టి ఫోటో తీసిన ... చాల సందర్భాలలో అంత ప్రభావం ఉండదు... వీడియో మోడ్ లో ... చూసినట్లితే dslr తో వీడియో తీయడం కష్టమే ... వీడియో కోసం dslr తో మొబైల్ ఫోన్ చాల బెటర్ అనవచ్చు ...ఎందుకంటే ...ఈ మధ్యకలం లో వచ్చే మొబైల్స్ లో ...ఆటో ఫోకస్ ..అపెచార్ ...లేజోర్ సెన్సార్ ..ఇలా చాల సెన్సార్ లు ఉన్నాయీ వీటి తో మనం మొబైల్ ఫోన్ లో ఈజీ గ మంచి వీడియో ని తీసుకోవచ్చు...