కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటు చేయాలి:- RVF హైకోర్ట్ సాధనకు ప్రాణత్యాగానికైనా సిద్దం:- RVF శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ RVF ఆధ్వర్యంలో నంద్యాలలోని స్దానిక పద్మావతి నగర్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా RVF రాష్ట్ర అధ్యక్షులు రాజునాయుడు మాట్లాడారు.