special story about kalonji www.nandyalonline.com బోన్ కాన్సర్ స్కిన్ కాన్సర్ తో పాటు శరీరం లో ఏర్పడే అనేకరకాలైన కాన్సుర్లను నిరోదించడంలో సహాయపడుతుంది.ఈ సీడ్స్ శరీరం లో ఉండే అనేక ఇన్ఫెక్షన్ లనుండి కాపాడటం తో పాటు శరీరం లోని రోగ నిరోధిక శక్తిని పెంచుతాయి. శరీరానికి అలర్జిల బారు నుండి కాపడుతాయీ ప్రతి రోజు ఉదయం ఒక టీ స్పూన్ సీడ్స్ ఆయిల్ తీసుకోవడం ద్వార శరీరానికి అనేక శారీరక రుగ్మతుల నుండి కాపాడుకోవచ్చు ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్ శరీరానికి హాని చేసే టాక్సిన్లను సమర్ధవంతంగా ఎదుర్కొంతాయి. ఇది శరీరంలో జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఈ ఆయిల్ లో కిడ్నీలను మెరుగు పరుచడం తో పాటు కిడ్నీల చాల రకాలైన ఇన్ఫెక్షన్ ల బారి లనుండి రక్షిస్తాయి. కిడ్నీల పనితీరుకు ఇది ఒక టానిక్ ల పనిచేస్తుంది. ప్రతి రోజు ఒక టీ స్పూన్ ఆయిల్ మరియు ఒక టీ స్పూన్ తాజా తేనెతో కలిపి తీసుకోవడం వలన కిడ్నీల ఆరోగ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. ఈ ఆయిల్ లో ఉండే లక్షణాలు బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ ఆయిల్ నొప్పి బాధించేయ్ చోట మృదువుగా మసాజ్ చేయడం ద్వార బ్యాక్ పెయిన్ ను దూరం చేసుకోవచ్చు. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే పాలి అన్శాచురటేడ్ ఫ్యాటి ఆసిడ్స్, ప్రోటీన్ మరియు కార్పోహైట్రేడ్ జీవక్రియాలు సాఫీగా కొనసాగేల కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఆయిల్ శరీరం లోని కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పురుషులలో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. వాంతులు, కడుపులో వికారం లాంటి ఉదార సంబంధిత తుగ్మతలను నివారిస్తుంది.జ్ఞ్యపక శక్తిని పెంపొందించడం తో పాటు ఒమేగా ఆసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. రక్తప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఇందులో ఉండే యాంటి ఒబేసిటీ లక్షణాలు అధిక పరువును తగ్గేందుకు సహాయపడుతాయి. శరీరంలో ఏర్పడే పరాన్న జీవులను శుబ్రం చేస్తాయి. ఒత్తడి వల్ల మెదడులోని నరాలు చిట్లి పోవడం లేదా నరాలు బలహీనపడే సమస్యలను తగ్గించుకోవచ్చునని తెలిసింది. శరీరంలో మూత్ర సంబంధిత వ్యాధులను నివారిస్తుంది . అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరంలో ఏర్పడే సాధారణ నొప్పులను తగ్గిస్తుంది. అంటే కాకుండా అతిభయంకరంగా భావించేయ్ hiv ఎయిడ్స్ వంటి కారకాలతో కూడా ఈ ఆయిల్ పోరాడడంలో సహాయపడుతుంది. ఎముకల వృద్దికి తోడ్పడుతుంది. ఎముకలలోని మూలుగు ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతుంది. ఒత్తడిని తొలగిస్తుంది.ఇలా అనేక ప్రయోజనాలు కలోంజి సీడ్స్ వలన కలుగుతాయి. అయితే వీటి వాడకం మరియు తీసుకోవాల్సిన పరిమాణం వంటి విషయాలకు నిపుణుల సలహాలు తప్పకుండ తీసుకోండి.